భారత్ బంద్ కు పిలుపెనిచ్చిన కాంగ్రెస్ పై మండిపడ్డ బీజేపి నేత పొంగులేటి!! || Oneindia Telugu

2021-09-24 4,448

ఈనెల 27న భారత్ బంద్ కు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీతో పాటు అఖిల పక్ష పార్టీలపై బీజేపి నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీకి ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్చుకోలేకనే ధర్నాలు, దీక్షలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేసారు.

BJP leader Ponguleti Sudhakar Reddy was angry with the Congress party and all parties for calling for a Bharat Bandh on Sept 27. He clarified that dharnas and initiations are being organized as the people cannot bear the growing popularity of Modi among the people.
#Bjp
#Ponguletisudhakarreddy
#Telanganacongressparty
#Bharatbansg
#Allparties
#Revanthreddy
#Tpcc

Videos similaires